Jio Fiber Subscription Plans పూర్తి వివరాలు

Jio Fiber Subscription Plans:
Jio Fiber 05/09/2019 వ తేదీన Broadband సేవలను ప్రారంభించడం జరిగింది. Subscription Plans Rs. 699/- నుండి Rs. 8499/- వరకు ఉన్నాయి.

1. Bronze Plan :-
Jio Fiber Bronze Monthly Plan కు Rs. 699 చెల్లించాలి, ఇది 100 Mbps స్పీడ్ తో నెలకు 100 GB డేటాను మరియు వోచర్ల రూపంలో మరొక 50 GB డేటాను అదనంగా పొందుతారు . డేటా లిమిట్ అయిపోయిన తరువాత, స్పీడ్ 1Mbps కు తగ్గించబడుతుంది. ఈ plan ని తీసుకున్న కస్టమర్స్ కు ఉచిత వాయిస్ కాలింగ్ ,టీవీ వీడియో కాలింగ్, గేమింగ్ subscription , హోమ్ నెట్వర్కింగ్ లభిస్తాయి మరియు ఈ plan ద్వారా five devices వరకు Norton Device Security ని అందిస్తున్నారు .
2. Silver Plan :-
Jio Fiber Silver Monthly Plan కు Rs. 849 చెల్లించాలి, ఇది 100 Mbps స్పీడ్ తో నెలకు 200 GB డేటాను మరియు coupons రూపంలో మరొక 200 GB డేటాను అదనంగా పొందుతారు. ఈ plan ని తీసుకున్న customers కు వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్, గేమింగ్ subscription, హోమ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ తో పాటుగా Jio Fiber welcome ఆఫర్ ద్వారా setup box లో అందుబాటులో ఉన్న అన్ని OTT apps ను 3 నెలల వరకు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది .
3. Gold Plan :-
Jio Fiber Gold Monthly Plan కు Rs . 1,299 చెల్లించాలి, ఇది 250 Mbps స్పీడ్ తో నెలకు 500 GB డేటాను మరియు coupons రూపంలో మరొక 250 GB డేటాను అదనంగా పొందుతారు. ఈ plan ని తీసుకున్న కస్టమర్స్ కు వాయిస్ కాలింగ్,వీడియో కాలింగ్ , గేమింగ్ subscription ,హోమ్ నెట్వర్కింగ్ , సెక్యూరిటీ తో పాటుగా Jio Fiber welcome ఆఫర్ కింద setup box లో అందుబాటులో ఉన్న అన్ని OTT apps ను 1 సంవత్సరం వరకు ఉచితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది.
4. Diamond Plan :-
Jio Fiber Diamond Monthly Plan కు Rs. 2,499 చెల్లించాలి, ఇది 500 Mbps స్పీడ్ తో నెలకు 1250 GB డేటాను మరియు coupons రూపంలో మరొక 250 GB డేటాను అదనంగా పొందుతారు. ఈ Plan ని తీసుకున్న కస్టమర్స్ కు Gold Plan లో లభించే అన్ని సౌకర్యాలతో పాటుగా, VR Experience,First Day-First Show movies మరియు Special స్పోర్ట్స్ ప్యాక్ అదనంగా లభిస్తున్నాయి.
5. Platinum Plan :-
Jio Fiber Platinum Monthly Plan కు Rs. 3,999 చెల్లించాలి, ఇది 1 Gbps స్పీడ్ తో నెలకు 2500 GB డేటాను unlimited quota లో పొందుతారు,2500 GB డేటా లిమిట్ దాటినా తర్వాత స్పీడ్ 1 Mbps కి తగ్గుతుంది. వీటితో పాటుగా Diamond Plan తో లభించే అన్ని సౌకర్యాలు ఇందులో లభిస్తాయి.
6. Titanium Plan :-
Jio Fiber Titanium Monthly Plan కు Rs. 8,499 చెల్లించాలి, ఇది 1 Gbps స్పీడ్ తో నెలకు 5000 GB డేటాను పొందుతారు . Diamond Plan మరియు Platinum Plan లో ఇచ్చిన సౌకర్యాలు అయినటువంటి వాయిస్ కాలింగ్,వీడియొ కాలింగ్, గేమింగ్ subscription, హోమ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ , VR Experience,First Day-First Show movies,Special స్పోర్ట్స్ ప్యాక్ , మరియు JioFiber welcome ఆఫర్ ద్వారా వచ్చే setup box లో అందుబాటులో ఉన్న అన్ని OTT apps ని ఒక సంవత్సరం వరకు ఉచితంగా వాడుకోవచ్చు.
Jio Fiber Forever Annual Plans :
Bronze Plan For 8,388 ( Rs. 699 per month) ఈ Plan ని తీసుకున్న వారికీ Bronze Plan ద్వారా వచ్చే అన్ని సౌకర్యాలతో పాటుగా ఒక Jio Home gateway, 4 k Setup Box మరియు 2999/- విలువ గల ఒక Bluetooth speaker ఉచితంగా లభిస్తాయి . మీకు ఒకవేళ Television Set కావాలి అనుకుంటేయ్ మీరు Gold Plan లేదా దాని కన్నా విలువ గల plans ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
Jio Fiber కనెక్షన్ పొందడం ఎలా ?
Jio Fiber Registration కొరకు ఈ లింక్ పై click చేయండి >> Jio Fiber Registration
Join the conversation